HCA అవకతవకల వెనుక కవిత హస్తం
NEWS Jul 11,2025 04:30 pm
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువా రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుకు కవితతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్నాయని అన్నారు. కవితపై కూడా సీఐడీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.