Logo
Download our app
పెద్ద‌మ్మ ఆల‌య అధ్య‌క్షుడికి స‌న్మానం
NEWS   Jul 11,2025 06:25 am
కోరుట్ల‌లోని అయిలాపూర్ రోడ్డులో ఉన్న పెద్ద‌మ్మ దేవాల‌యం నూత‌న అధ్య‌క్షులు తుపాకు భాజ‌న్న‌ను కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి న‌ర్సింగ‌రావు స‌న్మానించారు. ఆల‌య నూత‌న కార్య‌వ‌ర్గానికి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆల‌యాన్ని మ‌రింత అభివృద్ధి చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ శ్రేణులు, ముదిరాజ్ సంఘ స‌భ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source