Logo
Download our app
పోలీస్‌స్టేష‌న్ త‌నిఖీ చేసిన గుంటూరు ఐజీ
NEWS   Jul 11,2025 06:29 am
హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్, డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్, సీఐ ఖాజావలి, ఎస్ఐ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source