Logo
Download our app
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద
NEWS   Jul 10,2025 12:07 pm
వనపర్తిః జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండ‌టంతో 14 గేట్లు ఎత్తి దిగువ‌నున్న శ్రీశైలానికి నీటిని వ‌దులుతున్నారు. జూరాల ఇన్ ఫ్లో 1,15,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,23,388 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 317.560 మీటర్లు. ఎగువ‌, దిగువ జూరాల‌లో విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...

LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...

⚠️ You are not allowed to copy content or view source