అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు
NEWS Jul 09,2025 01:31 pm
వైఎస్సార్సీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చిన టీడీపీ నేతలకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు.