Logo
Download our app
క‌నిగిరిలో కార్మిక సంఘాల భారీ ర్యాలీ
NEWS   Jul 09,2025 08:55 pm
దేశ‌వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేర‌కు క‌నిగిరిలో స‌మ్మె నిర్వ‌హించారు. స్థానిక ఆర్టీసీ డిపో నుంచి ఆర్డీఓ కార్యాలయం వ‌ర‌కు కార్మిక శ్రేణులు భారీ ర్యాలీ చేప‌ట్టారు. ఆటో, మున్సిపల్, ఆశ, అంగన్వాడీ తదితర కార్మిక రంగాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ప‌లు విద్యార్థి సంఘాలు సమ్మెకు మ‌ద్ద‌తు తెలిపాయి.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source