Logo
Download our app
బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు గొట్టిముక్కల సురేష్ రెడ్డి శుభాకాంక్షలు
NEWS   Jul 08,2025 12:09 pm
బీజేపీ రాష్ట్ర నూత‌న‌ అధ్యక్షుడు రామచందర్ రావును పెద్దపల్లి బీజేపీ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా గొట్టిముక్కల సురేష్ రెడ్డి మాట్లాడుతూ, రామచందర్ రావు నాయకత్వంలో పార్టీ తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్రంలో బీజేపీ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source