ప్రసన్నకుమార్ వ్యాఖ్యలపై లోకేష్ ఆగ్రహం
NEWS Jul 08,2025 12:14 pm
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రసన్నకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ తెలిపారు.