సీఎం రేవంత్‌తో అజయ్ దేవ్‌గన్ భేటీ
NEWS Jul 07,2025 03:52 pm
సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలోని తన నివాసంలో కలిశారు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై చర్చించారు. AI సాంకేతికత జోడింపుతో VFX, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటు అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చింది. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు.