కేంద్ర మంత్రి బండి సంజయ్ నోరు పారేసుకున్నారు. బీఆర్ఎస్ దాడి చేస్తామంటే కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. ఇంకోసారి బీజేపీ వాళ్లను వాడు వీడు అంటే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. రోడ్ల మీద కాన్వాయ్ తిరక్కుండా చేస్తానని ఫైర్ అయ్యారు. తెలంగాణ బీఆర్ఎస్ జాగీర్ కాదన్నారు.