Logo
Download our app
గురుకుల స్కూల్‌లో MLA ఆక‌స్మిక త‌నిఖీ
NEWS   Jul 07,2025 07:19 pm
జ‌గిత్యాల జిల్లా మెట్‌ప‌ల్లి (మం) పెద్దపూర్ గురుకుల స్కూల్‌ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే.. వారికి నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల వ్యాపిస్తున్నందున‌.. నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source