ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద దాడి చేస్తే ఊరుకోం
NEWS Jul 07,2025 03:24 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద దాడి చేస్తే 2 గంటల్లోగా BRS భవన్‌మీద దాడి చేయిస్తామన్నారు. నీ కిరాయి గూండాలను రమ్మను..మా కట్టర్ క్యాడర్ రెడీగా ఉందన్నారు. బాధ్యత కలిగిన మంత్రులు ఇలా నోరు పారేసు కోవడం ఎంత వరకు సబబు అని మండిపడుతున్నారు ప్రజలు.