Logo
Download our app
రవితేజ కుటుంబం నుంచి కొత్త హీరో
NEWS   Jul 07,2025 07:42 am
రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ రాజ్ భూపతి టాలీవుడ్‌లో హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘ఎయ్ పిల్లా’ చిత్రంతో అరంగేట్రం చేస్తున్న ఆయన, రూబల్ శేఖావత్‌ జంటగా నటిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి నిర్మాతగా, లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source