కానిస్టేబుల్ పై దాడి కేసులో నలుగురు అరెస్ట్
NEWS Jul 07,2025 07:49 am
యూపీలోని పిలిభిత్ లో కానిస్టేబుల్ పై దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా నిబంధనలకు విరుద్దంగా షాప్ తెరిచి ఉంచడంతో మూసి వేయాలని కానిస్టేబుల్ కోరాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాపు యజమాని తన కుటుంబీలతో కలిసి దారుణంగా దాడికి పాల్పడ్డారు.