హాఫ్ సెంచరీ దాటిన రేవంత్ ఢిల్లీ టూర్
NEWS Jul 07,2025 07:45 am
సీఎం రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారు. ఇవాళ మరోసారి ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. తను రెండు రోజుల పాటు దేశ రాజధానిలో ఉంటారు. ఈ సందర్బంగా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. ఇదిలా ఉండగా తను ముఖ్యమంత్రిగా కొలువు తీరాక ఇప్పటి వరకు 50 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు. ఆయన పదే పదే ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్ తీవ్ర కామెంట్స్ చేశారు. ఎక్కడం దిగడం తప్ప తెలంగాణకు సీఎం వల్ల ఒరిగేది ఏమీ లేదని పేర్కొన్నారు.