హైదరాబాద్ లో ఇరాన్ ప్రెసిడెంట్ పోస్టర్స్
NEWS Jul 07,2025 07:40 am
ఇరాన్ సుప్రీం లీడర్ ఖుమేనీతో పాటు హిజ్బుల్లా లీడర్ హసన్ నస్రల్లా ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. పాతబస్తీలో డబీర్ పుర, దారుల్ షిపా లో పోస్టర్లు వెలిశాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు మొహర్రం వేడుకల సందర్భంగా పాతబస్తీలో భారీ ర్యాలీ నిర్వించారు. ఈ సందర్బంగా 3 వేల మంది బందోబస్తు ఏర్పాటు చేశారు.