Logo
Download our app
ఇంకా 40 ఏళ్లు బ‌త‌కాల‌ని ఉంది - ద‌లైలామా
NEWS   Jul 07,2025 07:23 am
ప్ర‌ముఖ టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇంకా త‌న‌కు 40 ఏళ్లు బ‌త‌కాలని ఉంద‌న్నారు. ఇందుకు సంకేతాలు క‌నిపిస్తున్నాయ‌ని చెప్పారు. త‌న 90వ పుట్టిన రోజు సంద‌ర్బంగా ఈ కామెంట్స్ చేశారు. త‌న వార‌సుడి కోసం చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ద‌లైలామా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source