త్యాగానికి ప్రతిరూపం ఏకలవ్వుడు - కవిత
NEWS Jul 06,2025 08:44 pm
కృషి ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదని నిరూపించిన మహావీరుడు, త్యాగానికి నిలువెత్తు ప్రతిరూపమైన ఏకలవ్యుడని కొనియాడారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఆయన జయంతి వేడుకలో పాల్గొన్నారు. ఘణంగా నివాళులు అర్పించారు. ధీరత్వాన్ని, త్యాగనిరతిని గుర్తు చేసుకున్నారు. ఏకలవ్య భవనాన్ని నిర్మించాలని కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేశారు.