ఫాల్కన్ గ్రూప్ సీఓఓ ఆర్యన్ సింగ్ అరెస్ట్
NEWS Jul 06,2025 07:35 pm
చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ మోసం చేసిన కేసులో ఫాల్మన్ గ్రూప్ కంపెనీ సిఇఓ ఆర్యన్ సింగ్ ను అరెస్ట్ చేసింది సీఐడీ. 7056 డిపాజిట్ దారుల నుంచి రూ.4215 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. రూ. 792 కోట్ల మేర మదుపుదారులను మోసం చేశాడని వెల్లడించింది.