కనిగిరిలో వైభవంగా మొహర్రం వేడుకలు ముస్లిం మత పెద్దలు ఘనంగా నిర్వహించారు. మొహర్రం వేడుకలు భాగంగా మున్సిపల్ పరిధిలోని శంఖవరం పీర్ల కనిగిరి లోని పేర్లు రెండు స్థానిక పామూరు బస్టాండ్ లో ఊరేగింపు నిర్వహించారు. యువతతో కలిసి డప్పు వాయిద్యాలకు ఉత్సాహంగా చిందేశారు. వేడుకలకు పట్టణ ప్రజలు భారీగా తరలి రావడంతో సందడి నెలకొంది.