రేవంత్ పాలనపై కేటీఆర్ విమర్శలు
NEWS Jul 05,2025 12:40 pm
సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్‌కు రాజకీయ అనుభవం లేదని, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో వైఫల్యం చోటు చేసుకుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా ఇచ్చారన్న కేటీఆర్.. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు.