Logo
Download our app
బ్యాంక్ స్కామ్‌లో నా పేరుంద‌ని పిలిచారు
NEWS   Jul 05,2025 04:31 am
టాలీవుడ్ నిర్మాత అల్లు అర‌వింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 101 కోట్ల రుణం ఎగ్గొట్టిన కేసులో త‌న పేరు ఉండ‌డంతో త‌న‌ను విచార‌ణ‌కు ఈడీ పిలిచింద‌ని పేర్కొన్నారు. త‌న‌కు ఆ స్కాంతో సంబంధం లేద‌న్నారు. 2017లో ఓ మైన‌ర్ వాటాదారుడి నుంచి ఓ ఆస్తి కొనుగోలు చేశాన‌ని తెలిపారు. ద‌ర్యాప్తులో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో త‌న పేరు క‌నిపించింద‌ని అందుకే హాజ‌రైన‌ట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source