వైసీపీకి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్
NEWS Jul 05,2025 03:10 am
వైసీపీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 151 సీట్లున్న వైసీపీని ఎదుర్కొని నిలబడాలంటే గుండెల్లో ఎంత దమ్ముండాలని ప్రశ్నించారు. రెండు చోట్ల ఓడిపోయిన నేను వైసీపీని బలంగా ఎదుర్కొని నిలబడ్డానన్నారు. సినిమాల్లో డైలాగులు సరదాగానే ఉంటాయని, మీరు నిజంగా అద్భుతమైన పాలన చేసుంటే 11 సీట్లు వచ్చి ఉండేవి కావన్నారు.