Logo
Download our app
ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళపతి విజయ్
NEWS   Jul 04,2025 03:51 pm
ప్ర‌ముఖ న‌టుడు, త‌మిళ‌గ వెట్రిక‌ళ‌గం పార్టీ అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ రాబోయే ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు పార్టీ కీల‌క తీర్మానం చేసింది. 2026లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్బంగా విజ‌య్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఎన్నిక‌ల్లో వేర్పాటు వాదుల‌తో పొత్తు ఉండ‌ద‌ని ప్ర‌క‌టించారు. బీజేపీ విభ‌జ‌న రాజ‌కీయాలు ఇక్క‌డ చెల్ల‌వ‌ని హెచ్చ‌రించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source