మహాన్యూస్ వంశీని వదిలి పెట్టం - గాదరి
NEWS Jul 03,2025 11:18 am
బీఆర్ఎస్ సీనియర్ నేత గాదరి కిషోర్ మహాన్యూస్ వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మొన్న తప్పించుకున్నా ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టమన్నారు. ఒకప్పుడు స్టింగర్ గా పని చేసిన వంశీ ఇప్పుడు ఛానల్ కు ఎలా ఓనర్ అయ్యాడో చెప్పాలన్నారు. లంగ పనులు చేసుకుంటూ తమ నాయకులకు సంబంధించి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులపై కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.