Logo
Download our app
అరుణాచల గిరిప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు
NEWS   Jul 03,2025 12:26 pm
అరుణాచల గిరిప్రదక్షిణకు ప్రత్యేకంగా ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం తెలియజేశారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి, అరుణాచలం, తిరుత్తిని క్షేత్రాలకు ఈ నెల 8వ తేదీన ప్రత్యేక బస్సు సర్వీసులను న‌డుపుతామ‌ని.. భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source