Logo
Download our app
ష‌మీ భార్య‌, కూతురుకు నెల‌కు రూ. 4 ల‌క్ష‌లు ఇవ్వాలి
NEWS   Jul 03,2025 09:54 am
భారత పేసర్ మహ్మద్ షమీ తన భార్య, కూతురు సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలు భరణం కింద చెల్లించాలని ఆదేశించింది కోల్‌కతా హైకోర్టు. ఈ సంద‌ర్బంగా త‌న భార్య హ‌సీన్ జ‌హాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ష‌మీ లాంటి సీనియ‌ర్ క్రికెట‌ర్ కు ఈ భ‌ర‌ణం ఇవ్వ‌డం చాలా త‌క్కువ అని ఆరోపించారు. మేం నెల‌కు రూ. 10 ల‌క్ష‌లు భ‌రణం కింద ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా భార్య‌కు నెల‌కు రూ. 1. 5 ల‌క్ష‌లు, కూతురు కోసం నెల‌కు రూ. 2.5 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source