Download our app
✖
Download our app
కొండా సురేఖ రాజీనామా చేయాలి
NEWS Jul 02,2025 09:54 pm
మంత్రి కొండా సురేఖ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. గత ఎన్నికల్లో రూ. 70 కోట్లు ఖర్చు చేసి గెలిచామని సురేఖ భర్త కొండా మురళి చెప్పడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. కొండా దంపతులు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తనను అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.
Top News
LATEST NEWS Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS Jun 30,2026 10:39 am
మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source