Logo
Download our app
భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించిన మైక్రోసాఫ్ట్‌
NEWS   Jul 02,2025 09:37 pm
నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే మూడోసారి భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించింది టెక్ దిగ్గ‌జం సంస్థ‌ మైక్రోసాఫ్ట్. సుమారు 9100 మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు నోటీసులు కూడా జారీ చేసిన‌ట్లు స‌మాచారం. గ‌త మేలో 6 వేల మందిని, జూన్‌లో 300 మంది ఉద్యోగుల‌ను మైక్రోసాఫ్ట్ యాజ‌మాన్యం తొల‌గించిన విష‌యం విదిత‌మే.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source