కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసేవాళ్లం:
బండి సంజయ్
NEWS Jul 02,2025 04:36 pm
కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసు, గొర్రెల స్కామ్‌లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసేవాళ్లమని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను కాపాడుతోందని విమర్శించారు.