మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ కన్నెర్ర
NEWS Jul 01,2025 12:42 pm
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. నీ గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి ఇంటికి రిజిస్ట్రేషన్ లేదని, అందుకే దాన్ని కూల్చి వేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. తాను ప్రతిదీ రికార్డ్ ఉంటేనే మాట్లాడతానని అన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎస్పీని కోరారు.