ఫోన్ లేకుండా ఉండలేక పోతున్నారు
NEWS Jun 30,2025 01:58 pm
సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సెల్ ఫోన్ గురించి మాట్లాడినప్పుడు వాటర్, షెల్టర్, ఫుడ్ పెడుతుందా అంటూ ఎద్దేవా చేశారని కానీ ఆనాడు తాను చెప్పిందే నిజమని తేలి పోయిందన్నారు. ఇప్పుడు భార్య లేకున్నా భర్త, భర్త లేకున్నా భార్య ఉంటున్నారు కానీ ఫోన్ లేకుండా ఉండలేక పోతున్నారంటూ పేర్కొన్నారు.