ప్రత్యేక పార్లమెంట్ సమావేశం కుదరదు
NEWS May 16,2025 01:11 pm
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కుదరదని తేల్చి చెప్పింది కేంద్రం. మొత్తంగా మోదీ నియంతృత్వ ధోరణికి ఇది అద్దం పడుతోందని కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ.