భక్తుల మనోభావాలను కాపాడటమే లక్ష్యం
NEWS May 16,2025 10:08 am
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. అన్ని భద్రతా దళాలు, టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ, భక్తుల మనోభావాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు.