కల్లుగీత కార్మికునికి తీవ్ర గాయాలు
NEWS May 10,2025 06:38 pm
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంతంగి శ్రీనివాస్ గౌడ్ కు తీవ్ర గాయాలయ్యాయి. తాటి చెట్టు మీద నుండి జారి కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయనను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.