మల్లాపూర్ మండలం సిరిపూర్ చెందిన జమాల్ (36) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాల ప్రకారం. గత నాలుగు సంవత్సరాలుగా గల్ఫ్ దేశానికి వెళ్లి పని సరిగా లేకపోవడంతో తిరిగి వచ్చాడు. చేసిన అప్పులు ఎక్కువై బాధతో మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగాడు. చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.