ప్రశంస పత్రం అందుకున్న శివలాల్ కు సన్మానం
NEWS Jan 30,2025 07:56 am
మెట్ పల్లి మండలంలో ఉత్తమ ఉద్యోగిగా ప్రశంస పత్రాలు పొందిన MPDO ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ తాటికొండ శివలాల్ కి వెంపేట్ గ్రామంలో అల్లూరి మహేందర్ రెడ్డి సత్కరించారు. ఈ కార్య్రమంలో మెట్ పల్లి MPDO మహేశ్వర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్య దర్శి అశోక్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆయా వర్కర్స్ , తదితరులు పాల్గొన్నారు.