ఖమ్మం రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా ముస్కె రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయనను కలిశారు పలువురు దళిత సంఘాల నేతలు. శుభాకాంక్షలు తెలిపారు. శాలువలతో సత్కరించారు తెలంగాణ దళిత సంఘాల ఐక్య వేదిక బెల్లంపల్లి అధ్యక్షులు దళిత రత్న కుంభాల రాజేష్. లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో ముస్కె రాజు ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.