అమెరికన్లకు తీపి కబురు చెప్పారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఇక ఆదాయ పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి పన్ను లేకుండా చేస్తామని తెలిపారు. అమెరికన్లను మరింత ధనవంతులుగా చేస్తామని, అందుకు సంబంధించి కొత్త వ్యవస్థను తయారు చేస్తామని అన్నారు . ఇక ఇన్ కమ్ ట్యాక్స్ ఎత్తి వేస్తే వచ్చే నష్టాన్ని ఇతర దేశాలపై పన్నులు వేసి లోటను పూడ్చాలని యోచిస్తున్నారు ట్రంప్.