మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే, కలెక్టర్
NEWS Jan 22,2025 06:23 pm
రుద్రంగి గ్రామసభకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు అయ్యేందుకు హెలికాప్టర్లో రుద్రంగి చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.