Logo
Download our app
జాతీయ స్థాయికి ఎదగాలి
NEWS   Jan 18,2025 08:13 am
రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీల్లో రాణించి, జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని జిల్లా అర్చరీ అసోసియేషన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కామినేని అనిల్‌కుమార్‌, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తిరుమలగౌడ్‌ క్రీడాకారులకు సూచించారు. దోమకొండ గడికోటలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాస్థాయి జూనియర్‌ అర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అర్చరీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌రెడ్డి, సలహాదారు రాంచంద్రం, కోచ్‌ ప్రతాప్‌ దాస్‌, పాల్గొన్నారు

Top News

BIG NEWS   Feb 13,2026 01:26 pm
திருத்துறைப்பூண்டி கலெக்டரிடம் அளித்த புகார் மனு
திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டி அரியலூர் சமூக ஆர்வலர் மற்றும் பொதுமக்கள் கலெக்டர் அலுவலகத்தில் அளித்த மனுவில்:- டாஸ்மாக் மதுக்கடையினை அரசலடி தெருவிற்கு கொண்டு வருவதாக தெரிகிறது. இந்த...

LATEST NEWS   Feb 13,2026 01:24 pm
కమనీయం.. ఆది దంపతుల కళ్యాణం
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్యాల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను స్థానిక మార్కండేయ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా...

TG: ఏ పార్టీకి.. ఏ మున్సిపాలిటీ..?
కాంగ్రెస్‌: నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్‌, ధర్మపురి, భీంగల్‌, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్‌, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్‌,...

⚠️ You are not allowed to copy content or view source