Logo
Download our app
వైద్యాధికారి పేరిట వసూళ్ల పర్వం
NEWS   Jan 18,2025 08:48 am
కామారెడ్డి జిల్లా వైద్యాశాఖ అధికారి పేరిట వసూళ్లకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. లింగంపేట మండల కేంద్రంలో ఆర్ఎంపీ, పీఎంపీల వద్ద ఓ వ్యక్తి వసూళ్లకు పాల్పడగా.. డీఎంహెచ్వో అక్కడ లేరని తెలియడంతో అసలు విషయం వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పీహెచ్సీలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్గా బాలకృష్ణ పనిచేస్తున్నాడు. అతడు లింగంపేటలో ఓ వైద్యాలయం నిర్వహించే ఆర్ఎంపీ రషీద్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్‌ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source