Logo
Download our app
మోడీ స‌హాయం చంద్ర‌బాబు సంతోషం
NEWS   Jan 18,2025 03:27 am
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ. 11, 440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇది ఉక్కుతో చెక్క‌బ‌డిన చారిత్రాత్మ‌క ఘ‌ట్టమ‌ని అభివ‌ర్ణించారు. ఈ సాయం దేశ నిర్మాణానికి దోహ‌ద ప‌డుతుంద‌న్నారు. స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం మాత్రమే కాదని, పోరాటాల‌కు, త్యాగాల‌కు స్మార‌క చిహ్న‌మ‌న్నారు.

Top News

LATEST NEWS   Feb 13,2026 03:10 pm
ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన AI మోడల్
స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ తెలిపారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని,...

BIG NEWS   Feb 13,2026 01:26 pm
திருத்துறைப்பூண்டி கலெக்டரிடம் அளித்த புகார் மனு
திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டி அரியலூர் சமூக ஆர்வலர் மற்றும் பொதுமக்கள் கலெக்டர் அலுவலகத்தில் அளித்த மனுவில்:- டாஸ்மாக் மதுக்கடையினை அரசலடி தெருவிற்கு கொண்டு வருவதாக தெரிகிறது. இந்த...

LATEST NEWS   Feb 13,2026 01:24 pm
కమనీయం.. ఆది దంపతుల కళ్యాణం
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్యాల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను స్థానిక మార్కండేయ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా...

⚠️ You are not allowed to copy content or view source