భీమన్న బోనాలు- నాతరి స్వామికి ఆహ్వానం
NEWS Jan 18,2025 11:56 am
బెల్లంపల్లి మండలం పెద్దభూద గ్రామ పంచాయితీ పరిధిలో కొలవార్ సంక్షేమ సంఘం (మన్నేవార్) ఆధ్వర్యంలో ఈనెల 19 ఆదివారం భీమన్న దేవుడి గుడి ప్రారంభోత్సవం బోనాల పండగ సందర్బంగా ఈ కార్యక్రమంకు హాజరు కావాలని టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామిని మర్యాదపూర్వకంగా ఆహ్వానం తెలిపారు కుల సంఘాలు నాయకులు. కొలావర్ సంక్షేమ కుల సంఘా గ్రామ అధ్యక్షులు చింతకుంట్ల పెంటయ్య, బుర్సా గోపాల్, బుర్సా భీమయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్త రాజన్న, అవ్రగాని , మొండి పాల్గొన్నారు.