Logo
Download our app
వాహన తనిఖీలో పట్టుబడ్డ వాహనాల దొంగ
NEWS   Jan 18,2025 06:43 pm
జగిత్యాల పట్టణంలోని చిన్న కెనాల్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు, నెంబర్ ప్లేట్ తొలగించిన మోటార్ సైకిల్ పై వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద ఎలాంటి పత్రాలు లేవు. ఆ వ్యక్తిని, విచారించగా ఆతను బండ్ల దొంగ అని, పట్టణంలోని ప్రధాన కూడలిలో బండ్లు దొంగలించారని విచారణలో తెలిందని తెలిపారు. పల్సర్, హెచ్ఎఫ్ డిలక్స్, హోండా షైన్ 3 మోటార్ సైకిల్ లను పంచుల సమక్షంలో రికవరీ చేసి రిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్‌ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source