తెలంగాణలో ఇక ఈ బీర్లు దొరకవా..
NEWS Jan 09,2025 05:34 pm
తెలంగాణ బీర్ల ధరలో 70% పన్నులేనని UBL తెలిపింది. TGBCL ధరల సవరణ చేయడం లేదని, 700 కోట్లు చెల్లింలేదని కింగ్‌ఫిషర్ మేకర్ సరఫరా నిలిపేసింది. Diageo, Pernod Ricard, Carlsberg, Heineken కంపెనీలకు చెందిన బీరు, విస్కీలను నిలిపివేశారు. దీంతో పండగకు ముందు యువతకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.