Logo
Download our app
నిధుల కోసం జీజీహెచ్ ఆసుపత్రి ఎదురుచూపులు
NEWS   Jan 09,2025 02:27 pm
నిజామాబాద్ జీజీహెచ్‌ ఆసుపత్రి మరమ్మతులకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రూ.6.62 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గత నెలలో జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జీజీహెచ్‌ భవనంలో లీకేజీలు, స్థానిక పరిస్థితిని చూసి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనానికి వెంటనే మరమ్మతులు చేయించాలని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మూడు నెలల్లో జీజీహెచ్‌ రూపురేఖలు మార్చాలన్నారు.

Top News

BIG NEWS   Nov 11,2026 11:49 am
‘పరివర్తన రాజనీతి పార్టీ’ ఆవిర్భావం!
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. పరివర్తన రాజనీతి పార్టీ (PRP)గా పేరు తెలిపారు. ఈసందర్భంగా పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు....

LATEST NEWS   Nov 11,2026 11:20 am
విద్యార్థుల అభ్యసన స్థాయిలపై MEO పరిశీలన
మేడిపల్లి: మండలంలోని మాచాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని MPUPS పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యసన తీరును పరిశీలించి, వారి సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు...

ENTERTAINMENT   Nov 11,2026 11:19 am
ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’..!
‘రామాయణ’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. 99వ అకాడమీ అవార్డుల పరిశీలన కోసం చిత్ర నిర్మాతలు ఈ సినిమాను పంపించారు. భారత్‌ తరఫున అధికారికంగా కాకుండా.....

⚠️ You are not allowed to copy content or view source