Download our app
✖
Download our app
ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు
NEWS Jan 08,2025 11:09 am
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నాణ్యమైన విద్యను అందించనుంది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు తొలగించింది. తొలి సంవత్సరం పరీక్షలు ఇంటర్నల్ గానే నిర్వహించాలని ఆదేశించింది. అంతే కాకుండా ఇంటర్ సిలబస్ మార్చాలని నిర్ణయించింది.
Top News
LATEST NEWS Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source