Logo
Download our app
కోడి పందాలు నిర్వ‌హించొద్దు
NEWS   Jan 08,2025 11:01 am
ఏపీ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. కోట్లాది రూపాయ‌ల బెట్టింగ్ కొన‌సాగుతుంది. ఈ త‌రుణంలో కోడి పందాలు నిర్వ‌హించ‌కుండా స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని లేక పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు సీజే జ‌స్టిస్ బొప్ప‌న వ‌ర‌హ ల‌క్ష్మీ న‌ర‌సింహ చ‌క్ర‌వ‌ర్తి.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source