Logo
Download our app
కేసీఆర్ పై స్పీక‌ర్ కీల‌క కామెంట్స్
NEWS   Jan 07,2025 10:22 pm
స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయ‌లేద‌న్నారు. మ‌న్మోహ‌న్ సింగ్ సంస్మ‌ర‌ణ స‌భ‌కు రావాల‌ని కోరినా ప‌ట్టించు కోలేద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం 10 ఏళ్ల‌లో తెలంగాణ పేరుతో విధ్వంసం చేసింద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల ప‌క్ష‌పాతి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల వద్దకు తీసుకు పోవడంలో ఉద్యోగుల పాత్ర కీలకం అన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

ENTERTAINMENT   Sep 27,2026 10:44 am
ప్యారడైజ్ సినిమాకు కేటీఆర్ రివ్యూ
కేటీఆర్ సుదర్శన్ థియేటర్‌లో ది ప్యారడైజ్ సినిమా చూశారు. సమాజంలో అణచివేత ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వం కోసం చేసే పోరాటం, న్యాయం కోసం గళమెత్తే...

⚠️ You are not allowed to copy content or view source